Header Banner

కడప మహానాడుకు పకడ్బందీ ఏర్పాట్లు! పులివెందుల నేతలతో కీలక చర్చలు!

  Sun May 25, 2025 16:09        Politics

పులివెందుల టీడీపీ నేతలతో పల్లా శ్రీనివాస్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సమావేశమయ్యారు. కడపలో జరగబోయే మహానాడుకు సంబంధించిన జనసమీకరణ, వసతుల ఏర్పాటుపై వారు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాచర్లలో టీడీపీ నాయకుల హత్యను తీవ్రంగా ఖండించిన వారు, అవినీతి, ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. మాచర్ల హత్యాకాండకు బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు.

కడప మహానాడుతో తెలుగుదేశం పార్టీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోందని పల్లా, జీవీ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల పాలనలో ఫ్యాక్షన్‌, అవినీతి తప్ప ప్రజలకు ఏమి చేయలేదని విమర్శించారు. జగన్ పాలనలో కడప, పులివెందులలో ఒక్క ఎకరాకైనా సాగునీరు అందిందా అని ప్రశ్నించారు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు పూర్తైతే రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుందని, దీని కోసం తెలుగుదేశం కృషి చేస్తోందని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఐదు అసెంబ్లీలకు ఉపఎన్నికలు! షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

 

మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!

 

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!

 
ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #KadapaMahanadu #TDPMeeting #PallaSrinivas #GVAnjaneyulu #PulivendulaPolitics #TDPLeadership #Rayalaseema